(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.75. అధ్యాయః 075
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి స్త్రీణాం పురుషచిత్తప్రమథనాయ శక్తిశేషదానపూర్వకం బ్రహ్మణా సృష్టతయా తద్రక్షణస్య దుష్కరత్వకథనం॥ 1 ॥
స్త్రీణాం రక్షణస్య దుశ్శకత్వే దృష్టాంతతయా విపులోపాఖ్యానకథనారంభః॥ 2 ॥
గురుణా స్వభార్వారక్షణం నియుక్తేన విపులనాంనా తదర్థం యోగేన తచ్ఛరీరప్రవేశః॥ 3 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

ఏవమేతన్మహాబాహో నాత్ర మిథ్యాఽస్తి కించన।
యథా బ్రవీషి కౌరవ్య నారీం ప్రతి జనాధిప॥ 13-75-1(84404)
అత్ర తే వర్తయిష్యామి ఇతిహాసం పురాతనం।
యథా రక్షా కృతా పూర్వం విపులేన మహాత్మనా॥ 13-75-2(84405)
ప్రమదాశ్చ యథా సృష్టా బ్రహ్మణా భరతర్షభ॥
యదర్థం తచ్చ తే తాత ప్రవక్ష్యామి నరాధిప॥ 13-75-3(84406)
న హి స్త్రీభ్యః పరం పుత్ర పాపీయః కించిదస్తి వై।
అగ్నిర్హిః ప్రమదా దీప్తో మాయాశ్చ మయజా విభో।
క్షురధారా విషం సర్పో మృత్యురిత్యేకతః స్త్రియః॥ 13-75-4(84407)
ప్రజా ఇమా మహాబాహో ధార్మిక్య ఇతి నః శ్రుతం।
స్వయం గచ్ఛంతి దేవత్వం తతో దేవానియాద్భయం॥ 13-75-5(84408)
అథాభ్యాగచ్ఛందేవాస్తే పితామహమరిందమ।
నివేద్య మానసం చాపి తూష్ణీమాసన్నధోముఖాః॥ 13-75-6(84409)
తేషామంతర్గతం జ్ఞాత్వా దేవానాం స పితామహః।
మానవానాం ప్రమోహార్థం కృత్యా నార్యోఽసృజత్ప్రభుః॥ 13-75-7(84410)
పూర్వసర్గే తు కౌంతేయ సాధ్వ్యో నార్య ఇహాభవన్।
అసాధ్వ్యస్తు సముత్పన్నాః కృత్యాః సర్గాత్ప్రజాపతేః 13-75-8(84411)
తాభ్యః కామాన్యథాకామం ప్రాదాద్ధి స పితామహః।
తాః కామలుబ్ధాః ప్రమదాః ప్రామథ్నంత నరాన్సదా॥ 13-75-9(84412)
క్రోధం కామస్య దేవేశః సహాయం చాసృజత్ప్రభుః।
అసజ్జంత ప్రజాః సర్వాః కామక్రోధవశంగతాః॥ 13-75-10(84413)
`ద్విజానాం చ గురూణాం చ మహాగురునృపాదినాం।
క్షణస్త్రీసంగకామోత్థా యాతనాహో నిరంతరా॥ 13-75-11(84414)
అరక్తమనసాం నిత్యం బ్రహ్మచర్యామలాత్మనాం।
తపోదమార్చనాధ్యానయుక్తానాం శుద్ధిరుత్తమా॥' 13-75-12(84415)
న చ స్త్రీణాం క్రియాః కాశ్చిదితి ధర్మో వ్యవస్థితః।
నిరింద్రియా హ్యశాస్త్రాశ్చ స్త్రియోఽనృతమితి శ్రుతిః॥ 13-75-13(84416)
శయ్యాసనమలంకారమన్నపానమనార్యతాం।
దుర్వాగ్భావం రతిం చైవ దదౌ స్త్రీభ్యః ప్రజాపతిః॥ 13-75-14(84417)
న తాసాం రక్షణం శక్యం కర్తుం పుంసాం కథంచన।
అపి విస్వకృతా తాత కుతస్తు పురుషైరిహ॥ 13-75-15(84418)
వాచా చ వధబంధైర్వా క్లేశైర్వా వివిధైస్తథా।
న శక్యా రక్షితుం నార్యస్తా హి నిత్యమసంయతాః॥ 13-75-16(84419)
ఇదం తు పురుషవ్యాఘ్ర పురస్తాచ్ఛ్రుతవానహం।
యథా రక్షా కృతా పూర్వం విపులేన గురుస్త్రియాః॥ 13-75-17(84420)
ఋషిరాసీన్మహాభాగో దేవశర్మేతి విశ్రుతః।
తస్య భార్యా రుచిర్నామ రూపేణాసదృశీ భువి॥ 13-75-18(84421)
తస్యా రూపేణ సంమత్తా దేవగంధర్వదానవాః।
విశేషేణ తు రాజేంద్ర వృత్రహా పాకశాసనః॥ 13-75-19(84422)
నారీణాం చరితజ్ఞశ్చ దేవశర్మా మహామతిః।
యథాశక్తి యథోస్సాహం భార్యాం తామభ్యరక్షత॥ 13-75-20(84423)
పురందరం చ జానంశ్చ పరస్త్రీకామచారిణం।
తస్మాద్యత్నేన భార్యాయా రక్షణం స చకార హ॥ 13-75-21(84424)
స కదాచిదృషిస్తాత యజ్ఞం కర్తుమనాస్తదా।
భార్యాసంరక్షణం కార్యం కథం స్యాదిత్యచింతయత్॥ 13-75-22(84425)
రక్షావిధానం మనసా స సంచింత్య మహాతపాః।
ఆహూయ దయితం శిష్యం విపులం ప్రాహ భార్గవం॥ 13-75-23(84426)
యజ్ఞకారో గమిష్యామి రుచిం చేమాం సురేశ్వరః।
యతః ప్రార్థయతే నిత్యం తాం రక్షస్వ యథాబలం॥ 13-75-24(84427)
అప్రమత్తేన తే భావ్యం సదా ప్రతి పురందరం।
స హి రూపాణి కురుతే వివిధాని భృగూత్తమ॥ 13-75-25(84428)
భీష్మ ఉవాచ। 13-75-26x(7017)
ఇత్యుక్తో విపులస్తేన తపస్వీ నియతేంద్రియః।
సదైవోగ్రతపా రాజన్నగ్ర్యర్కసదృశద్యుతిః॥ 13-75-26(84429)
ధర్మజ్ఞః సత్యవాదీ చ తథేతి ప్రత్యభాషత।
పునశ్చేదం మహారాజ పప్రచ్ఛ ప్రస్థితం గురుం॥ 13-75-27(84430)
కాని రూపాణి శక్రస్య భవంత్యాగచ్ఛతో మునే।
వపుస్తేజశ్చ కీదృగ్వై తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 13-75-28(84431)
భీష్మ ఉవాచ। 13-75-29x(7018)
తతః స భగవాంస్తస్మై విపులాయ మహాత్మనే।
ఆచచక్షే యథాతత్త్వం మాయాం శక్రస్య భారత॥ 13-75-29(84432)
బహుమాయః స విప్రర్షే బలహా పాకశాసనః।
తాంస్తాన్వికురుతే భావాన్బహూనథ ముహుర్ముహుః॥ 13-75-30(84433)
కిరీటీ వజ్రధృగ్ధన్వీ ముకుటీ బద్ధకుండలః।
భవత్యథ ముహూర్తేని చండాలసమదర్శనః॥ 13-75-31(84434)
శిఖీ జటీ చీరవాసాః పునర్భవతి పుత్రక।
బృహచ్ఛరీరశ్చ పనశ్చీరవాసాః పునః కృశః॥ 13-75-32(84435)
గౌరం శ్యామం చ కృష్ణం చ వర్ణం వికురుతే పునః।
విరూపో రూపవాంశ్చైవ యువా వృద్ధస్తథైవ చ॥ 13-75-33(84436)
`ప్రాజ్ఞో జడశ్చ మూకశ్చ హ్రస్వో దీర్ఘస్తథైవ చ।'
బ్రాహ్మణః క్షత్రియశ్చైవ వైశ్యః శూద్రస్తథైవ చ॥ 13-75-34(84437)
ప్రతిలోమోఽనులోమశ్చ భవత్యథ శతక్రతుః।
శుకవాయసరూపీ చ హంసకోకిలరూపవాన్॥ 13-75-35(84438)
సింహవ్యాఘ్రగజానాం చ రూపం ధారయతే పునః।
దైవం దైత్యమథో రాజ్ఞాం వపుర్ధారయతేఽపి చ॥ 13-75-36(84439)
అకృశో మాయుభగ్రాంగః శకునిర్వికృతస్తథా।
చతుష్పాద్బహురూపశ్చ పునర్భవతి బాలిశః॥ 13-75-37(84440)
మక్షికామశకాదీనాం వపుర్ధారయతేఽపి చ।
న శక్యమస్య గ్రహణం కర్తుం విపుల కేనచిత్॥ 13-75-38(84441)
అపి విశ్వకృతా తాత యేన సృష్టమిదం జగత్।
పునరంతర్హితః శక్రో దృశ్యతే జ్ఞానచక్షుషా॥ 13-75-39(84442)
వాయుభూతశ్చ స పునర్దేవరాజో భవత్యుతః।
ఏవంరూపాణి సతతం కురుతే పాకశాసనః।
తస్మాద్విపుల యత్నేన రక్షేమాం తనుమధ్యమాం॥ 13-75-40(84443)
యథా రుచిం నవలిహేద్దేవేంద్రో భృగుసత్తమ।
క్రతావుపహితే న్యస్తం హవిః శ్వేవ దురాత్మవాన్॥ 13-75-41(84444)
ఏవమాఖ్యాయ స మునిర్యజ్ఞకారోఽగమత్తదా।
దేవశర్మా మహాభాగస్తతో భరతసత్తమ॥ 13-75-42(84445)
విపులస్తు వచః శ్రుత్వా గురోశ్చింతాముపేయివాన్।
రక్షాం చ పరమాం చక్రే దేవరాజాన్మహాబలాత్॥ 13-75-43(84446)
కిన్ను శక్యం మయా కర్తుం గురుదారాభిరక్షణే।
మాయావీ హి సురేంద్రోసౌ దుర్ధర్షశ్చాపి వీర్యవాన్॥ 13-75-44(84447)
నీపిధాయాశ్రమం శక్యో రక్షితుం పాకశాసనః।
ఉటజం వా తథా హ్యస్య నానావిధసరూపతా॥ 13-75-45(84448)
వాయురూపేణ వా శక్రో గురుపత్నీం ప్రధర్షయేత్।
తస్మాదిమాం సంప్రవిశ్య రుచిం స్థాస్యేహమద్య వై॥ 13-75-46(84449)
అథవా పౌరుషేణేయం న శక్యా రక్షితుం మయా।
బహురూపో హి భగవాంఛ్రూయతే పాకశాసనః॥ 13-75-47(84450)
సోహం యోగబలాదేనాం రక్షిష్యే పాకశాసనాత్।
గాత్రాణి గాత్రైరస్యాహం సంప్రవేక్ష్యే హి రక్షితుం॥ 13-75-48(84451)
యద్యుచ్ఛిష్టామిమాం పత్నీమద్య పశ్యతి మే గురుః।
శప్స్యత్యసంశయం కోపాద్దివ్యజ్ఞానో మహాతపాః॥ 13-75-49(84452)
న చేయం రక్షితుం శక్యా యథాఽన్యా ప్రమదా నృభిః।
మాయావీ హి సురేంద్రోసావహో ప్రాప్తోస్మి సంశయం॥ 13-75-50(84453)
అవశ్యం కరణీయం హి గురోరిహ హి శాసనం।
యది త్వేతదహం కుర్యామాశ్చర్యం స్యాత్కృతం మయా॥ 13-75-51(84454)
యోగేనాథ ప్రవిశ్యేదం గురుపత్న్యాః కలేవరం।
అసక్తః పద్మపత్రస్థో జలబిందుర్యథా చలః॥ 13-75-52(84455)
ఏవమేవ శరీరే ఽస్యా నివత్స్యామి సమాహితః।
నిర్ముక్తస్య రజోరూపాన్నాపరాధో భవేన్మమ॥ 13-75-53(84456)
యథాహి శూన్యాం పథికః సభామధ్యావసేత్యథి।
తథాఽద్యావాసయిష్యామి గురుపత్న్యాః కలేవరం।
ఏవమేవ శరీరే ఽస్య నివత్స్యామి సమాహితః॥ 13-75-54(84457)
ఇత్యేవం ధర్మమాలోక్య వేదవేదాంశ్చ సర్వశః।
తపశ్చ విపులం దృష్ట్వా గురోరాత్మన ఏవ చ॥ 13-75-55(84458)
ఇతి నిశ్చిత్య మనసా రక్షాం ప్రతి స భార్గవః।
అన్వతిష్ఠత్పరం యత్నం యథా తచ్ఛృణు పార్థివ॥ 13-75-56(84459)
గురుపత్నీం సమాసీనో విపులః స మహాతపాః।
ఉపాసీనామనింద్యాంగీ కథార్థైః సమలోభయత్॥ 13-75-57(84460)
నేత్రాభ్యాం నేత్రయోరస్యా రశ్మిం సంయోజ్య రశ్మిభిః।
వివేశ విపులః కాయమాకాశం పవనో యథా॥ 13-75-58(84461)
లక్షణం లక్షణేనైవ వదనం వదనేన చ।
అవిచేష్టన్నతిష్ఠద్వై ఛాయేవాంతర్గతో మునిః॥ 13-75-59(84462)
తతో విష్టభ్య విపులో గురుపత్న్యాః కలేవరం।
ఉవాస రక్షణే యుక్తో న చ సా తమబుధ్యత॥ 13-75-60(84463)
13-75-61(84464)
యం కాలం నాగతో రాజన్గురుస్తస్య మహాత్మనః।
క్రతుం సమాప్య స్వగృహం తం కాలం సోఽభ్యరక్షత॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-75-4 అస్తి హి ప్రమదా దీప్తేతి ట.థ. పాఠః॥ 7-75-13 దరిద్రాశ్చ హ్యమంత్రశ్చ స్త్రియో నిత్యమితి శ్రుతిరితి ధ.పాఠః॥ 7-75-51 అశక్యకరణీయం హీతి ధ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.